Surprise Me!

Viral Video: ఇది కదా ప్రేమ అంటే.. 93 ఏళ్ల వయసులో భార్యకు బంగారం కొనిచ్చిన భర్త | Asianet News Telugu

2025-06-20 1 Dailymotion

మ‌హారాష్ట్ర‌కు చెందిన వృద్ధ దంప‌తుల‌ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. 93 ఏళ్ల వయసులో ఓ తాత భార్య కోసం జువెలరీ షాపుకు వెళ్లి స్వయంగా తాళి బొట్టు కొనడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భార్యను వెంటపెట్టుకుని షాప్ కు వెళ్లి ఆమెకు నచ్చిన తాళిని తాత కొనిస్తుండటం సిబ్బందినీ, కస్టమర్లను అబ్బురపరిచింది.

#RealLove #OldCouple #93YearsYoung #MangalsutraMoment #HeartwarmingVideo #Viral #PureLove #MarriageGoals #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon